పులిహోర  పంపిణీ

  



నల్గొండ: కీ.శే. సోమవరపు భద్రయ్య గారి జ్ఞాపకార్ధం ఆయన కుమారుడు సోమవరపు సత్యనారాయణ సహకారంతో  పట్టణ ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో గణేష్ నిమజ్జనం శోభాయాత్ర లో   పులిహోర  పంపిణీ  ని ప్రారంభించిన ఆర్ ఈ సిఐ నరసింహా చారి. ఈ కార్యక్రమంలో పట్టణ సంఘం అధ్యక్షుడు యమా మురళి, ఆర్యవైశ్య జర్నలిస్టులు భూపతి రాజు, వాసవి భవన్ చైర్మన్ కోటగిరి  చంద్రశేఖర్ గుడిపాటి శ్రీనివాస్, మరియు  యామా శ్యామ్,  మిర్యాల మహేష్,తేలుకుంట్ల శ్రీకాంత్, జయప్రకాష్ తదితరులు పాల్గొన్నారు.

Featured Post

ఉన్నత విద్యామండలి రెగ్యులర్‌ ఛైర్మన్‌గా లింబాద్రి*

  * 🔊ఉన్నత విద్యామండలి రెగ్యులర్‌ ఛైర్మన్‌గా లింబాద్రి * * 🔶ఉపాధ్యక్షుడిగా షేక్‌ మహమూద్‌ * * 🍥ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్ర ఉన్నత విద్యామం...