ప్రజా దీవెన సభ ఏర్పాట్లను  పరిశీలించిన.. మంత్రి జగదీశ్వర్ రెడ్డి

 నల్గొండ. జిల్లా..

మునుగోడు లో 

ముఖ్యమంత్రి కేసీఆర్ హాజరయ్యే ప్రజా దీవెన సభ ఏర్పాట్లను  పరిశీలించిన..



మంత్రి .జగదీష్ రెడ్డి...మాజీ mla కుసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి.....

.....

..మీడియాతో మాట్లాడిన..

మంత్రి

జగదీష్ రెడ్డి...

........

1..మునుగోడు ప్రజా దీవెన సభ ద్వారా బీజేపీ  నిరంకుశ విధానాలను ఎండగడుతాం.....


2..సీఎం  సభ అనగానే  ప్రజల్లో ఉత్సాహం తొణికిసలాడుతున్నది....


3..ప్రతి  గ్రామం నుండి మహిళలు, యువకులు, ,రైతులు స్వచ్ఛందంగా తరలి వస్తున్నారు.....


4..సభ ద్వారా కేంద్రాన్ని తూర్పారబడుతాం....కేంద్రం చేస్తున్న  ద్వంద్వ వైఖరిని ప్రజలకు వివరిస్తాం....


5..మునుగోడు నియోజకవర్గం అంటే ముఖ్యమంత్రి కేసీఆర్ కు  ప్రత్యేక అనుబంధం.....


6..ఉద్యమ సమయంలో ఫ్లోరైడ్ పై పాటలు రాసి  ,ఫ్లోరైడ్ సమస్యను  ప్రపంచానికి చాటారు ముఖ్యమంత్రి కేసీఆర్...

7..తెలంగాణ సాధించిన తర్వాత ఫ్లోరైడ్ పై యుద్ధం ప్రకటించి ,ఫ్లోరైడ్ ని తరిమేశారు ముఖ్యమంత్రి కేసీఆర్.......


8..రాజగోపాల్ రెడ్డి అనే అభివృద్ధి నిరోదకుడుకి  బుద్ధి చెప్పాల్సిన సమయం ఆసన్నమైంది......


9..సందర్భం ఏదైనా యావత్ తెలంగాణ  ముఖ్యమంత్రి గారి వెంట నడుస్తుంది...

10..మునుగోడు గడ్డ TRS కు అడ్డ.. 

11.మునుగోడు లో  ఎగిరేది గులాబీ జెండా మాత్రమే.........

12..దోచుకున్న డబ్బులతో రాజగోపాల్ రెడ్డి, బీజేపీ దొంగలు   తెలంగాణ సమాజాన్ని  కలుషితం చేయాలని కుట్ర చేస్తున్నారు......


13...ఎన్ని కుట్రలు చేసినా, ఎన్ని  కుయుక్తులు పన్నినా తెలంగాణ లో బీజేపీ కి స్థానం లేదు...

14..మునుగోడు లో బీజేపీ కి పరాభవం తప్పదు.....

15..మునుగోడు ప్రజలు తమ చైతన్యాన్ని చూపెడుతారు...

..

మంత్రి...

జగదీష్ రెడ్డి.....

...

Featured Post

ఉన్నత విద్యామండలి రెగ్యులర్‌ ఛైర్మన్‌గా లింబాద్రి*

  * 🔊ఉన్నత విద్యామండలి రెగ్యులర్‌ ఛైర్మన్‌గా లింబాద్రి * * 🔶ఉపాధ్యక్షుడిగా షేక్‌ మహమూద్‌ * * 🍥ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్ర ఉన్నత విద్యామం...