గచ్చిబౌలి లోని బాడ్మింటన్ గోపీచంద్ అకాడమీ నందు సర్వసభ్య సమావేశంలో పాల్గొన్న రంగారెడ్డి జిల్లా బ్యాడ్మింటన్ ఉపాధ్యక్షులు ఉప్పల శ్రీనివాస్ గుప్త గారు
ఈ సమావేశంలో వచ్చే నెల ఆగస్టు 11వ తేదీ నుండి 14వ తేదీ వరకు జరగబోయే తెలంగాణ రాష్ట్ర పురుషుల & మహిళల ఛాంపియన్ షిప్ కొరకు ఆర్గనైజింగ్ కమిటీ చైర్మన్ గా శ్రీ ఉప్పల శ్రీనివాస్ గుప్త గారు రంగారెడ్డి జిల్లా బ్యాడ్మింటన్ ఉపాధ్యక్షులు (తెలంగాణా రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మన్)
ఈ సందర్బంగా బాడ్మింటన్ లెజెండ్ ద్రోణాచర్య అవార్డు గ్రహీత రంగారెడ్డి జిల్లా బ్యాడ్మింటన్ అధ్యక్షులు పుల్లెల గోపీచంద్ గారు బాడ్మింటన్ అసోసియేషన్ అఫ్ ఇండియా కి వైస్ ప్రెసిడెంట్ గా ఎన్నికైనందుకు వారిని ఉప్పల శ్రీనివాస్ గారు శాలువాతో సత్కరించి అభినందించారు
.
ఈ కార్యక్రమంలో రంగారెడ్డి జిల్లా బాడ్మింటన్ సభ్యులు AN సూరి గారు, కే.శ్రీనివాస్ గారు, కే.లక్ష్మణ్ గారు, UVN బాబు గారు, కరుణాకర్ రెడ్డి గారు మరియు న్యాయవాది సాయిరెడ్డి గారు తదితరులు పాల్గొన్నారు.