నల్గొండ..
జిల్లా..
శ్రీ దాశరధి కృష్ణమాచార్య అవార్డు'2022 సంవత్సరానికి ఎంపిక అయిన ప్రముఖ కవి వేణు సంకోజు
గారు నల్గొండ లో మీడియాతో మాట్లాడారు...
పాయింట్స్....
....
ప్రతిష్టాత్మక దాశరథి కృష్ణ మాచార్య అవార్డు కు ఎంపిక చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి
ఎప్పటికి రుణపడి ఉంటాను....
ఆనాటి కాలంలో తెలంగాణ కోటి రతనాల వీణ అని దాశరథి గారు చెప్పిన విధంగా ,,ఈనాడు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తెలంగాణ ను సాధించి ,సుభిక్షంగా పాలిస్తూ, తెలంగాణ ను సస్యశామలం చేసి, కోటి ఎకరాలకు సాగు నీరు అందించారు.....
ముఖ్యమంత్రి కేసీఆర్ గారి పాలనలో కవులకు, కళాకారుల కు,రచయిత లకు,గొప్ప గౌరవం పెరిగింది...
సబ్బండ వర్గాలు సంతోషంగా చాలా ఉన్నాయి...
కాకతీయ ఉత్సవాలను ఘనంగా నిర్వహించి, ఆనాటి సంస్ర్కుతి సంప్రదాయాలను బౌష్యత్తు తరాలకు అందించారు సీఎం కేసీఆర్ గారు....
నాపైన బాధ్యత మరింత పెరిగింది....
ఇప్పటి వరకు 12 పుస్తకాలు రాశాను..
కాళోజీ నారాయణ రావు అవార్డు ను కూడా గతంలో పొందాను.. ఇప్పుడు దాశరథి అవార్డు రావడం ఇంకా సంతోషాన్ని పెంచింది...
....
వేణు సంకోజు.. కవి...