శ్రీ కొణిజేటి రోశయ్య గారి కాంస్య విగ్రహ ఆవిష్కరణ   కార్యక్రమా నికి ముఖ్యఅతిథిగా విచ్చేసి ఆవిష్కరించిన ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర మాజీ మంత్రి వర్యులు వెలంపల్లి శ్రీనివాస్ రావు 

 తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఆధ్వర్యంలో చింతల  బస్తి ఖైరతాబాద్ కార్యలయ ములో మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కొణిజేటి రోశయ్య గారి కాంస్య విగ్రహ ఆవిష్కరణ   కార్యక్రమా నికి ముఖ్యఅతిథిగా విచ్చేసి ఆవిష్కరించిన ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర మాజీ మంత్రి వర్యులు వెలంపల్లి శ్రీనివాస్ రావు 




గారు కార్యక్రమంలో పాల్గొన్న  తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ అధ్య క్షులు అమరవాది లక్ష్మీ నారాయణ గారు ఆంధ్రప్రదేశ్ ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షులు ముక్కాల ద్వారకానాథ్ గారు శానన మండలి సభ్యులు శ్రీ బోగ్గ రపు దయానంద్ గారు  తెలంగాణ రాష్ట్ర పోలీస్ హౌసింగ్ బోర్డ్  కార్పొరేషన్ చైర్మన్ శ్రీ కోలేటి దామోదర్ గారు  తెలంగాణ రాష్ట్ర హస్తకళల అభివృద్ధి కార్పొరేషన్ ఛైర్మన్  శ్రీ బొల్లం  సంపత్ కుమార్ గారు ఆంధ్ర ప్రదేశ్ ఎంవి రాల్ మెంటల్   కార్పొరేషన్ చైర్మన్ గుబ్బా చంద్రశేఖర్ గారు ఆంధ్రప్రదేశ్ ఆర్యవైశ్య మహాసభ మాజీ అధ్యక్షులు వోబిలిశెట్టి కనకరాజు గారు కొణిజేటి రోశయ్య గారి కుమారుడు శివ గారు మనుమడు హర్ష గారు మహాసభ నాయకులు ఇరుకుళ్ళ రామకృష్ణ   కొండ్లే మల్లికార్జున్ , రేనికుంట్ల గణేష్ గుప్తా, చింతల రవికుమార్ , వుప్పాల శారద  అన్ని జిల్లాల ఆర్యవైశ్య నాయకులు పాల్గొన్నారు

Featured Post

ఉన్నత విద్యామండలి రెగ్యులర్‌ ఛైర్మన్‌గా లింబాద్రి*

  * 🔊ఉన్నత విద్యామండలి రెగ్యులర్‌ ఛైర్మన్‌గా లింబాద్రి * * 🔶ఉపాధ్యక్షుడిగా షేక్‌ మహమూద్‌ * * 🍥ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్ర ఉన్నత విద్యామం...