ఎన్ఆర్ఐ వాసవి అసోసియేషన్ ద్వారా కుట్టు మిషన్ల పంపిణీ

 ఎన్నారై వాసవి అసోసియేషన్ ఆధ్వర్యంలో లో ఆరో కన్వెన్షన్ సందర్భంగా కీర్తిశేషులు చిలకల గోవర్ధన్ గారి జ్ఞాపకార్థం వారి కుటుంబ సభ్యులు మహిళా సాధికారిత మరియు యు కోవిడ్ సందర్భంగా ఉపాధి కోల్పోయిన వారికి వారికి 15 కుట్టుమిషన్లు ఉచితంగా ఇచ్చి వారిని ఆర్థికంగా ఎదగడానికి సహాయం చేసినారు ఇట్టి కార్యక్రమంలో ఎన్నారై వాసవి అసోసియేషన్ అధ్యక్షులు హరి రాణ మరియు యు.కె శాఖాధికారి దినకర్ కారుమూరి చిలుకల పాండురంగారావు నల్గొండ పట్టణ అధ్యక్షులు మురళి నల్లగొండ వాసవి భవన్ చైర్మన్ కోటగిరి చంద్రశేఖర్ మనోహర్ బండారు గోవర్ధన్ వారి శ్రీమతి తెలుగుల శ్రీనివాస్ శ్రీనివాస్ యమ కవిత పట్టణ ఆర్యవశ్యులు






Featured Post

ఉన్నత విద్యామండలి రెగ్యులర్‌ ఛైర్మన్‌గా లింబాద్రి*

  * 🔊ఉన్నత విద్యామండలి రెగ్యులర్‌ ఛైర్మన్‌గా లింబాద్రి * * 🔶ఉపాధ్యక్షుడిగా షేక్‌ మహమూద్‌ * * 🍥ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్ర ఉన్నత విద్యామం...