*బాలానగర్ మండల ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో.. నిర్మించే వాసవి ట్రస్ట్ భవనం నిర్మాణం కోసం ఉప్పల ఫౌండేషన్ ఆధ్వర్యంలో లక్ష రూపాయల విరాళం!.*
ఈరోజు *బాలానగర్ మండల ఆర్యవైశ్య సంఘం* ఆధ్వర్యంలో.. *తెలంగాణ రాష్ట్ర టూరిజం డెవలప్ మెంట్ కార్పొరేషన్ చైర్మన్ మరియు ఉప్పల ఫౌండేషన్ చైర్మన్ శ్రీ. ఉప్పల శ్రీనివాస్ గుప్త గారిని* నాగోల్ లోని వారి నివాసంలో మర్యాద పూర్వకంగా కలిసి సన్మానం చేయడం జరిగింది. ఈ సందర్భంగా.. బాలానగర్ ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో.. హైదరాబాద్ లోని బాలా నగర్ మండల కేంద్రంలో *నూతనంగా నిర్మించే వాసవి ట్రస్ట్ భవనం నిర్మాణం కోసం ఉప్పల ఫౌండేషన్ ఆధ్వర్యంలో..తెలంగాణ రాష్ట్ర టూరిజం డెవలప్ మెంట్ కార్పొరేషన్ చైర్మన్ మరియు ఉప్పల ఫౌండేషన్ చైర్మన్ శ్రీ.ఉప్పల శ్రీనివాస్ గుప్త గారి చేతుల మీదుగా ఒక లక్ష రూపాయలు (1,00,000/-) చెక్ అందజేయడం జరిగింది.*
*ఈ కార్యక్రమంలో..* దారం వెంకటేశం గుప్త,గన్ను తిరుపతయ్య, పడకంటి శ్రీనివాస్, ముత్యం ప్రభాకర్, దారం సతీష్ గుప్త, శివశంకర్, రవీందర్ బాలానగర్ ఆర్యవైశ్య నాయకులు, తదితరులు పాల్గొన్నారు.