తేదీ 8.6.2021 ఈరోజు కావేరి గ్రూప్ అధినేత కకిరాల రమేష్ గారి సహాయ సహకారాలతో VBG పౌండేషన్ ఆధ్వర్యంలో మణికొండలోని అల్కాపురి కాలనీలో దాదాపు 30 కుటుంబాలకు నిత్యావసర సరుకులు మరియు కూరగాయలు ఇవ్వడం జరిగినది
ఈ కార్యక్రమానికి అతిథిగా ప్రముఖ సినీ మరియు టీవీ నటులు మా ఆప్తులు ఈటీవీ ప్రభాకర్ అన్న దంపతులు మరియు సినీ ఆర్టిస్ట్ విక్రమ్ గారు హాజరు కావడం జరిగింది.