లాక్ డౌన్ అమలు స్వయంగా తిరుగుతూ పరిశీలించిన డిఐజి రంగనాధ్,


 *లాక్ డౌన్ పరిశీలించిన డిఐజి రంగనాధ్*

నల్లగొండ పట్టణంలో పలు ప్రాంతాలలో లాక్ డౌన్ అమలు స్వయంగా తిరుగుతూ పరిశీలించిన డిఐజి రంగనాధ్, పలు కాలనీలలో తెరిచి ఉంచిన షాపులపై ఆగ్రహం, ఒక ప్రాంతంలో మద్యం విక్రయాలు చేస్తున్న వారిపై ఆగ్రహం వ్యక్తం చేసి కేసు నమోదు చేయాలని పోలీస్ అధికారులకు ఆదేశం, లాక్ డౌన్ నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు, కేసులు తప్పవని హెచ్చరిక....

నల్లగొండ పట్టణంలోని మిర్యాలగూడ రోడ్డు, రహమత్ నగర్, పెద్దబండ, గాంధీ నగర్, శివాజీ నగర్, రామగిరి ప్రాంతాలలో ఆకస్మికంగా పర్యటించిన డిఐజి రంగనాధ్

Featured Post

ఉన్నత విద్యామండలి రెగ్యులర్‌ ఛైర్మన్‌గా లింబాద్రి*

  * 🔊ఉన్నత విద్యామండలి రెగ్యులర్‌ ఛైర్మన్‌గా లింబాద్రి * * 🔶ఉపాధ్యక్షుడిగా షేక్‌ మహమూద్‌ * * 🍥ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్ర ఉన్నత విద్యామం...