*జిల్లా నూతన కలెక్టర్ ను కలిసిన డిఎస్పీ, సిఐలు*
నల్గొండ : జిల్లా నూతన కలెక్టర్ గా బాధ్యతలు స్వీకరించిన ప్రశాంత్ జీవన్ పాటిల్ ను నల్లగొండ డిఎస్పీ వెంకటేశ్వర్ రెడ్డి, పట్టణ సిఐలు నిగిడాల సురేష్, బాషా, టూ టౌన్ ఎస్.ఐ. నర్సింహులు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి జిల్లాకు స్వాగతం పలికారు.