టిఆర్ఎస్ పార్టీ నాయకులు బీజేపీలో చేరిక

34 వ వార్డు లోని టిఆర్ఎస్ పార్టీ నాయకులు బీజేపీలో కచేరారు. బండారు ప్రసాద్ , రావిరాల వెంకన్న పూజిత ఆధ్వర్యంలో, జిల్లా అధ్యక్షులు నూకల నరసింహ రెడ్డి సమక్షంలో టిఆర్ఎస్ నుండి భారీగా బీజేపీ లో చేరారు. చేరిన నాయకులు యానాల యాదగిరి రెడ్డి,యానాల లలిత, పసుపులేటి లలిత, పసుపులేటి విజయలక్ష్మి, సాదాలక్ష్మీ, పసుపులేటి బిక్షం, పసుపులేటి అరుణ, సౌందర్య, సురిగి కృష్ణయ్య, యాస రామచంద్రారెడ్డి,మెస మరియు నాయకులు యువకులు తదితరులు బీజేపీ పార్టీలో చేరినారు. ఈ 4444కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు మాదగోని శ్రీనివాస్ గౌడ్ , నూకల జయపాల్ రెడ్డి, మేడం ప్రభాకర్, గడ్డం మహేష్ తదితరులు పాల్గొన్నారు.


Featured Post

ఉన్నత విద్యామండలి రెగ్యులర్‌ ఛైర్మన్‌గా లింబాద్రి*

  * 🔊ఉన్నత విద్యామండలి రెగ్యులర్‌ ఛైర్మన్‌గా లింబాద్రి * * 🔶ఉపాధ్యక్షుడిగా షేక్‌ మహమూద్‌ * * 🍥ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్ర ఉన్నత విద్యామం...