ఉమ్మడి నల్లగొండ జిల్లా :
*నల్లగొండ మున్సిపాలిటీలో 48 వార్డులకు గాను*
TRS : 20, కాంగ్రెస్ : 20, బీజేపీ : 06, ఏంఐఏం : 01, ఇండిపెండెంట్ : 01.
*మిర్యాలగూడ మున్సిపల్ ఎన్నికల్లో మొత్తం 48 వార్డులు*
తెరాస-27
కాంగ్రెస్-18
బిజెపి-1
ఇండిపెండెంట్-1
సీపీఎం-1
*హాలియ మున్సిపాలిటీ.(12)*
టీఆర్ఎస్ : 5, కాంగ్రెస్ కూటమి : 6, స్వతంత్ర అభ్యర్థి: 1
*నందికొండ మున్సిపాలిటీలో 12 వార్డులకు గాను*
TRS : 09, కాంగ్రెస్ : 03
*చండూర్ మున్సిపాలిటీలో 10 వార్డులకు గాను*
కాంగ్రెస్ : 07, టీఆరెస్ : 02, బీజేపీ :01.
*చిట్యాల మున్సిపాలిటీలో 12 వార్డులకు గాను*
TRS : 06, కాంగ్రెస్ కూటమి : 06
*దేవరకొండ మున్సిపాలిటీలో 20 వార్డులకు గాను*
TRS : 11, కాంగ్రెస్ : 04, బీజేపీ : 03, ఇండిపెండెంట్ : 02
*సూర్యాపేట జిల్లా : సూర్యాపేట మున్సిపాలిటీలో 48 వార్డులకు గాను*
TRS : 24, కాంగ్రెస్ :15, బీజేపీ : 05, ఇండిపెండెంట్ : 04
*హుజుర్నగర్ మునిసిపాలిటీ మొత్తం...28 వార్డులు*
TRS : 20 , కాంగ్రెస్ : 07, సీపీఎం :01.
*కోదాడ మునిసిపాలిటీలో మొత్తం 35 వార్డులకు గాను. TRS స్పష్టమైన మెజారిటీ*
TRS...25, కాంగ్రెస్ : 03 , టీడీపీ : 01
ఇండిపెండెంట్ : 1
*నెరేడుచర్ల 15 మున్సిపల్ వార్డులకు గాను*
TRS : 07, కాంగ్రెస్ : 07, సీపీఎం : 01
*తిరుమలగిరి మున్సిపాలిటీలో 15 వార్డులకు గాను*
TRS : 11, కాంగ్రెస్ : 04
*యాదాద్రి జిల్లా: 06 మున్సిపాలిటీలు*
*యాదగిరిగుట్ట మున్సిపాలిటీలో 12 వార్డులకు గాను...*
TRS : 04, కాంగ్రెస్ : 04, ఇండిపెండెంట్ : 02, సీపీఐ : 2.
*భువనగిరి మున్సిపాలిటీలో 35 వార్డులు*
TRS : 15, కాంగ్రెస్ : 11, బీజేపీ : 07, ఇండిపెండెంట్ : ౦2
*ఆలేరు మున్సిపాలిటీలో 12 వార్డులు*
TRS : 08, కాంగ్రెస్ :01, బీజేపీ :01, ఇండిపెండెంట్ : 02
*మోత్కూర్ మున్సిపాలిటీలో 12 వార్డులు*
TRS : 07, కాంగ్రెస్ : 05
*పోచంపల్లి మున్సిపాలిటీలో 13 వార్డులు*
TRS : 09, కాంగ్రెస్ : 02, బీజేపీ : 01, ఇండిపెండెంట్ : 01
*చౌటుప్పల్ మున్సిపాలిటీలో 20 వార్డులు*
TRS :08, కాంగ్రెస్ : 05, సీపీఎం : 03, బీజేపీ : 03, ఇండిపెండెంట్ : 01