ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో గణతంత్ర దినోత్సవమ్ ఘనంగా జరిగినది.

నల్లగొండ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో గణతంత్ర దినోత్సవం ఘనంగా జరిగినది అట్టి కార్యక్రమానికి ప్రెస్ క్లబ్ అధ్యక్షులు శంకర్ గౌడ్ కార్యదర్శి మహేందర్ రెడ్డి చిన్న పత్రిక లా ఎడిటర్లు భూపతిరాజు కోటగిరి చంద్రశేఖర్ నరసింహ మసూద్  రమేష్ రామకృష్ణ వెంకటేశ్వర్లు సూర్యనారాయణ మధు ఫోటోగ్రాఫర్లు వీడియో గ్రాఫర్ లు మొదలగు వారు పాల్గొన్నారు.


Featured Post

ఉన్నత విద్యామండలి రెగ్యులర్‌ ఛైర్మన్‌గా లింబాద్రి*

  * 🔊ఉన్నత విద్యామండలి రెగ్యులర్‌ ఛైర్మన్‌గా లింబాద్రి * * 🔶ఉపాధ్యక్షుడిగా షేక్‌ మహమూద్‌ * * 🍥ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్ర ఉన్నత విద్యామం...