నల్గొండ జిల్లా కలెక్టర్ గారి కి వినతి పత్రం అందజేయనున్న అర్థం చేసుకోవాలి భువనగిరి పార్లమెంట్ సభ్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి

తేదీ 14-10-2019న మూసీ నది గేటు పోవడం వల్ల నది మొత్తం ఖాళీ అయ్యింది కాబట్టి AMRP కాల్వ ద్వారా నింపాలని నల్గొండ కలెక్టర్ గారికి నకిరేకల్ నియోజకవర్గ ప్రజాప్రతినిధులు మరియు భువనగిరి పార్లమెంట్ సభ్యులు కోమటిరెడ్డివెంకటరెడ్డి గారు రైతులతో కల్పి వినతి పత్రం అందజేస్తున్నారు కావున 3.15 గంటలకు కలెక్టర్ కార్యాలయంలో ప్రెస్ మీట్ ఉంటుందని కావున మీడియా మిత్రులు అందరూ హాజరు 


Featured Post

ఉన్నత విద్యామండలి రెగ్యులర్‌ ఛైర్మన్‌గా లింబాద్రి*

  * 🔊ఉన్నత విద్యామండలి రెగ్యులర్‌ ఛైర్మన్‌గా లింబాద్రి * * 🔶ఉపాధ్యక్షుడిగా షేక్‌ మహమూద్‌ * * 🍥ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్ర ఉన్నత విద్యామం...